సత్యకృష్ణ,పోసాని మధ్య..

By Staff

satyakrisha
ఆనంద్ చిత్రంతో పరిచయమైన సత్యకృష్ణకీ,పోసానికృష్ణ మురళికి మధ్య ఓ బంధం ఏర్పడిందనే రూమర్ అంతటా ప్రచారం అవుతోంది. మెంటల్ కృష్ణ సందర్భంగా కలిసిన ఈ జంట లేటెస్ట్ గా గాలిశీను చిత్రంలోనూ కంటెన్యూ అవుతున్నారు. నిజానికి ఆమె చేయతగ్గ పాత్ర ఆ చిత్రంలో ఏమీ లేకపోయినా పోసాని పట్టుపట్టి ఇప్పించాడని వినపడుతోంది. మెంటల్ కృష్ణ చిత్రం సమయంలో పదిలక్షలు రూపాయలు ఇప్పించిన పోసాని ఆమెకు ఈ చిత్రంలోనూ బాగానే ముట్టచెప్పేలా ఏర్పాటు చేసాడంటున్నారు. నిజానికి ఆ చిత్రంలో పోసానిదే కామిడి ట్రాక్.ముమైత్ నటించిన ఎఫ్.ఎమ్ అనే చిత్రానికి తెలుగు డబ్బింగ్ అది. తెలుగు వాసనలు వెదజల్లాలని నేటివిటీ టచ్ పేరుతో పోసానికి ఓ పాత్ర ఇచ్చారు. పోసాని అందులో ఎమ్మల్యేగా కనిపిస్తారు. ఇక సత్యకృష్ణకు అంతకుముందు అడపాదడపా వదిన,అక్క పాత్రలు వచ్చాయిగానీ మెంటల్ కృష్ణ పుణ్యమా అని అవీ లేకుండా పోయాయి. దాంతో ఆ భాధ్యత తనపై వేసుకున్న పోసాని ఆ రిలేషన్ ని కొనసాగిస్తున్నాడని వినపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X