చార్మి, దేవిశ్రీ ప్రసాద్ ల హానీమూన్ క్లిప్స్ సందడి
చాలా కాలంగా చార్మికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కీ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా వీళ్ళద్దరూ మాల్ధీవులుకు వెళ్ళి హానీమూన్ తరహాలో ఎంజాయ్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు. వీరితోపాటు హైటెక్ సిటీలోని కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. దీనితో పాటు కొన్ని వీడియో క్లిప్ లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఆ క్లిప్పులో చార్మి, దేవి కలిసి ఉన్న సీన్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సెల్ ఫోన్ క్లిప్పింగ్ ల కోసం ఓ పాపులర్ టీవీ ఛానెల్ శాయిశక్తులా ప్రయత్నం చేసిందని, అయితే కొందరి వత్తిడితో వాటి ప్రసారం చేయలేదని వినపడుతోంది. ఇక ఈ క్లిప్ లను వీరితో పాటు మాల్దీవులకు వెళ్ళిన వారిలో ఎవరో ఒకరు బయిట పెట్టారని రూమర్స్ కూడా అంతటా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం చార్మి..."నగరం నిద్రపోతున్నవేళలో ఏం చేస్తుంది?" అనే సినిమాలో నటిస్తోంది. రియల్ లైఫ్ లోకూడా ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్లుగానే బిహేవ్ చేస్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











