చీకటిపడితే కామ్నాకి ఆ రెండూ..
రణం చిత్రంలో గోపీచంద్ ప్రక్కన చేసిన కామ్నా జట్మలాని కి చీకటి పడితే రెండు పెగ్గుల మందు పడాల్సిందేనని గుసగుసలు వినపడుతున్నాయి. మొదట్లో సరదాకి అలవాటైన ఈ మందు హ్యాబెట్ ఈ రోజు హీరోతో కూర్చుని మినిమం రెంగు పెగ్గులైనా లాగించే స్ధాయి దాకా వచ్చిందని చెప్తున్నారు. అయితే ఎంత త్రాగినా స్టడీగా ఉండటం, డ్రైవర్ లేకుండా తన కారు తాను డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవటం గొప్ప లక్షణమని ఆమెను పొగుడుతున్నారు. అసలు ఈ అలావాటే ఆమెకు చిన్నా చితకా ఆఫర్స్ తెచ్చిపెడుతోందని, సోషల్ గా మూవ్ కాని వారికి ఇక్కడ చోటు లేదని అంటున్నారు. లేకుంటే ఒక్క హిట్టు లేకపోయినా వరసగా ఆఫర్స్ వస్తున్నాయంటే కారణమేంటి అని అంటున్నారు. అయితే ఆమెకు పెద్ద హీరోల ప్రక్కన ఛాన్స్ లు పోవటానికి ఈ చీప్ త్రాగుడు వ్యవహారమే కారణమని క్లారిఫై చేస్తున్నారు. త్రిష, నయనతార, శ్రియ ఎంతో డిగ్నిఫైడ్ గా ఏ పబ్ కో వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఇలా హీరోలతో కూర్చోరని అంటున్నారు.అయితే కామ్నా సన్నిహితులు మాత్రం కామ్నా కి ఇటువంటి అలవాటు ఏదీ లేదని వాదిస్తున్నారు. అయినా కెరీర్ లో ఎదగాల్సిన సమయంలో ఇటువంటి అలవాట్లు దిగజారుస్తాయనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











