Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కీర్తి సురేష్ కు సర్జరీ.. అలా పట్టేసిన ఫ్యాన్స్.. అందుకే ఆమె మిస్సయిందా?
మహానటి సినిమాతో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తర్వాత అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఒప్పుకుంది. అయితే ఆమె స్టోరీసెలక్షన్ వర్క్ అవుట్ అవ్వలేదో? లేక మరి ఏమిటో తెలియదు. కానీ ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్ ఫలితాలు అందుకుంటూ వస్తుంది. అయితే ఆమె చేసిన సర్కారు వారి పాట సినిమా మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ప్రస్తుతానికి ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఆమె ముఖంలో మార్పులు కనిపించాయని ఆమె అభిమానులు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే

మిశ్రమ స్పందన
సరిలేరు నీకెవ్వరు లాంటి అద్భుతమైన హిట్ తర్వాత మహేష్ బాబు, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం కలిసి చేసిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలైన నాటి నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

గతం కంటే కాస్త భిన్నంగా
కొంతమంది సినిమా అద్భుతంగా ఉంది అంటే, మరికొంతమంది సినిమా ఏమీ బాలేదని తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే ఈ సినిమా చూసిన అభిమానులు అందరూ ఆమె లిప్ సర్జరీ చేయించుకున్నది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె సినిమాలో గతం కంటే కాస్త భిన్నంగా కనిపించిందని అందుకే ఆమె లిప్ సర్జరీ చేయించుకుంది ఏమో అనే అనుమానాలు తలెత్తేందుకు కారణమైందని అంటున్నారు.

అధికారికంగా ప్రకటించి
అయితే ఈ విషయాన్ని కీర్తి సురేష్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు అనుకోండి అది వేరే విషయం. అయితే తమను తాము అందంగా చూపించుకోవడం కోసం హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకోవడం కొత్త ఏమీ కాదు. గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇలాగే లిప్ సర్జరీ చేయించుకుంది అని, ముక్కుకు సంబంధించిన సర్జరీ కూడా చేశారని ప్రచారం జరిగింది. అలాగే శృతిహాసన్ అయితే తాను స్వయంగా సర్జరీలు చేయించుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది కూడా.

సమంతకు కూడా
అలాగే సమంతకు కూడా సర్జరీ జరిగింది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ దాని మీద మాత్రం అధికారిక సమాచారం అయితే లేదు. అయితే కీర్తి చేయించుకున్న లిప్ సర్జరీ కారణంగానే కీర్తి సురేష్ గత సినిమాల కంటే మహేష్ సినిమాలో కాస్త భిన్నంగా కనిపించింది అని అంటున్నారు. ఆమె నటించిన చిన్ని సినిమా సర్కారు వారి పాట సినిమా విడుదల కావడానికి వారం రోజులు ముందు విడుదలైంది.

తన భుజాల మీదే వేసుకుని
ఆ
సినిమాలో
ఆమె
ఉన్న
అవతారానికి
సర్కారు
వారి
పాట
సినిమాలో
ఆమె
గెటప్
కి
చాలా
మార్పులు
కనిపించాయని
అంటున్నారు.
ఇకపోతే
కేవలం
సర్కారు
వారి
పాట
ప్రమోషన్స్
లో
ఒకే
ఒక
ఇంటర్వ్యూలో
కీర్తి
సురేష్
ప్రేక్షకులను
పలకరించింది.
అలాగే
ప్రీ
రిలీజ్
ఈవెంట్
రోజు
మాత్రమే
ఆమె
ప్రమోషన్స్
లో
కనిపించింది.
మిగతా
ప్రమోషన్స్
బాధ్యత
అంతా
కూడా
సినిమా
యూనిట్
అలాగే
దర్శకుడు
పరశురామ్,
మహేష్
బాబు
తమ
భుజాల
మీద
వేసుకుని
పూర్తి
చేశారు.