సదా కిడ్నాప్ స్టోరీ!

దాంతో అందరికీ భయం పట్టుకుని అంతా సదా ఇంటికి లైను కట్టారుట. దీంతో విసుగు చెందిన ఆమె తండ్రి "సదా కిడ్నాప్ అనేది పూర్తి రూమర్ అని ఆమె తమతోనే ఉందని" స్టేట్ మెంట్ ఇచ్చాడు. 'సరే మరి సదా సెల్ ఎత్తడానికి ఆలోచనేంటి?' అంటే 'ఆమె ప్రస్తుతం మూడు హిందీ సినిమాలతో బిజీగా ఉంది!' అని తేల్చేసాడుట. మొత్తానికి యేదో జరిగే ఉంటుంది అని అది విన్నవారంతా ఫిక్స్ అవుతాన్నారుట. ఇదంతా సరే గాని ఆమె కిడ్నాప్ వార్త ఓ తెలుగు హీరోని ఎక్కువగా ఆరాలు తీసేలా చేసిందని చెన్నైలో చెప్పుకుంటున్నారు. ఇంతకీ అతనెవరో....


Click it and Unblock the Notifications











