సెక్స్ బాంబుపై సాయికుమార్ ఏడుపు
హీరోగా, నటుడిగా పెద్దగా సక్సెస్ కాలేక పోయిన సాయికుమార్ తన కుమారుడు ఆదిని ఆ స్థాయికి తీసుకొచ్చి మురిసి పోదామనుకున్నాడు. చాలా ప్రయత్నాల తర్వాత ఆదికి 'ప్రేమ కావాలి" సినిమా ద్వారా ఆదికి తొలి అవకాశం వచ్చింది. సినిమా హిట్టయినా ఆది పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డప్పటికీ.....ఆధికి మాత్రం ఇప్పటి వరకు మరో సినిమా అవకాశం రాలేదు. దీంతో మళ్లీ కొడుకు కోరీర్ కోసం నిర్మాతల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు సాయికుమార్.
ఇదిలా ఉంటే ఆదితో పాటు పరిచయం అయిన ఇషా చావ్లా మంచి ఊపుతో దూసుకెలుతోంది. ప్రేమకావాలి సినిమాలో హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇషా, ఈ సినిమాలో రెయిన్ సాంగులో కుర్రకారు మతి పోగొట్టి సెక్స్ బాంబ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆది కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఇషా సునీల్ తో పూలరంగడు సినిమాలో నటిస్తుండగా, మరికొన్ని అవకాశాలు ఇషాను వెతుక్కుంటు వస్తున్నాయి.
తన కొడుకు సినిమా ద్వారా సినిమా అవకాశం దక్కించుకుని...తన కొడుకును మించి పోతున్న ఇషాను చూసి సాయి కుమార్ ఓర్వ లేక పోతున్నాడట. ఎవరి దగ్గరికెళ్లినా ఇదే ఏడుపంట.


Click it and Unblock the Notifications











