twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లిఫ్ట్ లో డైరక్టర్ తో తమన్నా రొమాన్స్

    By Srikanya
    |

    ముంబై: ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏమిటా అంటే తమన్నా తన తాజా చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ రొమాన్స్ సాగించిందనే విషయం. అక్కడ మీడియాలో తమన్నా ఓ రోజు లిఫ్ట్ లో సాజిద్ కు ముద్దులు పెడుతూ నలుగురు కళ్లల్లో పడిందనే వార్త ప్రచారంలో ఉంది. ఎఫైర్ గురించి తమన్నాని ప్రశ్నిస్తే...తమ పవిత్రమైన ప్రెండ్ షిప్ కి ఎఫైర్ అంటగడతారా అని ఫైర్ అయ్యిందిట. ఆ మధ్యన కార్తీతో లవ్ ఎఫైర్ నడిపిందంటూ తమన్నాపై వార్తలు వచ్చాయి. అయితే కార్తీకి వివాహం జరగటంతో వాటికి ఫుల్ స్టాఫ్ పడి ఇప్పుడు ఈ దర్శకుడుతో మొదలయ్యాయి.

    తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని క్రేజీని సంపాదించుకున్న మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా. ఇటీవల 'హిమ్మత్‌వాలా' చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అది ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురైంది. ఆ చిత్ర దర్శకుడు సాజిద్‌ఖాన్‌ కొత్తగా తెరకెక్కించనున్న 'హంసకల్‌'లోనూ తమన్నానే హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

    Sajid Khan now bonding with Tamannaah?

    ప్లాఫ్‌ చిత్రం ఇచ్చిన దర్శకుడితో మళ్లీ కలిసి పని చేయడంపై తమన్నా స్పందిస్తూ... ''ఒక్క పరాజయం నా బాలీవుడ్‌ కెరీర్‌కు ముగింపుగా నిర్ణయించలేం. సాజిద్‌ఖాన్‌, నిర్మాతలకు నా ప్రతిభపై నమ్మకముంది. అందుకే మళ్లీ నాకు అవకాశం ఇచ్చారు. నేను ఒక్క రోజులోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిన నటిని కాదు. అలా వచ్చేందుకు చాలా కాలమే శ్రమించా. అదే విధంగా ఒక్క చిత్రమే బాలీవుడ్‌లో నా పరాజయాన్ని నిర్ణయించదు''అని పేర్కొంది. హిందీ అంటే బికినీ తప్పనిసరి కదా అంటే... బికినీలో, ముద్దు సన్నివేశాల్లోనూ నటించటం తన వల్ల కాదని తేల్చి చెప్పిందీ ముద్దుగుమ్మ.

    English summary
    According to sources close to a leading daily, Sajid is apparently very open about his liking for Tamannaah and the two have been seen spending more time together. The source was quoted saying, "Their equation looks like it is more than just a director-actress fling. The two have suddenly found things in common and this has brought them close. Their proximity has now raised eyebrows of many people on the film sets."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X