ఒక్కసారికి ఆరు లక్షలు...అదే సుఖం

దానికోసం హైదరాబాద్ లో మకాం పెట్టి పాత పరిచయాలను తిరగ తోడుతోందిట. అయితే పాత వాళ్ళలో చాలామంది సినీ వాన ప్రస్ధం స్వీకరించి క్లబ్ లలో సెటిలవటం కొంత ఇబ్బందిగానే ఉందిట. దాంతో కొత్త దర్శక,నిర్మాతలను పట్టుకునేందుకు పార్టీలకు,పబ్ లకు రెగ్యులర్ గా అటెండవ్వాలని నిర్ణయించుకుందిట. ఆ దిశలో ఇప్పటికే కొందరని ఎప్రోచ్ అయ్యి ఆఫర్ హామీలు సాధించిందని ఫిలిం నగర్ భోగట్టా. ఏదైమైనా ఈ ట్రెండు వర్కవుట్ అయితే మన పాత హీరోయిన్స్ అంతా మళ్ళీ చక్కగా తెరపై కనిపిస్తారు..అదీ ఒళ్ళు పెంచకుండా ఉంటే.


Click it and Unblock the Notifications











