ఎన్టీఆర్ 'శక్తి'ఫ్లాప్ కి బాలకృష్ణ కూడా!?

By Srikanya

జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి మొన్న శుక్రవారం నాడు విడుదలై మొదటి షో కే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిర్మాత,దర్శకులు ఎంతో ఆశలు పెట్టుకున్న సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ ఫ్లాప్ కు ముఖ్య కారణమైంది.అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ లో కనపడే ఎన్టీఆర్ గెటప్,విగ్గు వంటివి ఆ ఎపిసోడ్ ని నీరుకార్చాయన్నది నిర్విదాంశం.ఆ గెటప్ వెనక బాలకృష్ణ హస్తం ఉందని అంతటా వినపడుతోంది.

బాలకృష్ణ దగ్గరుండి ఆ విగ్గుని,పాతాళభైరవినాటి ఎన్టీఆర్ గెటప్ లా ఉండాలని కాష్యూమ్స్ ని సజెస్ట్ చేసాడని చెప్పుకుంటున్నారు.మొదటి మెకప్ వారు సూచించిన విగ్గుని కాదని ప్రత్యేకంగా బాలకృష్ణ చెప్పి మరీ ఈ విగ్గుని రెడీ చేయంచాడని,ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ సూచనను శిరసావహించి అభిమానులకు శిరోభారం తెచ్చిపెట్టాడని అంటున్నారు.ముఖ్యంగా బాలకృష్ణ కూడా రకరకాల విగ్గులు వాడటమే కాకుండా జానపదం,పౌరాణికం వంటివి చేసిన అనుభవంతో ఆ సలహా ఇచ్చాడని,అది వికటించిందని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X