ఆయనతో సోహా ఆలీఖాన్ ఉన్న బంధం విడదీయరానిది...!
సల్మాన్ రష్దీ ఈయన ప్రాచుర్యం పోందన బ్రిటిష్-ఇండియనే నవలా రచయిత. ఈయన రాసినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' అనే నవలకు 'బుకర్ ప్రైజ్ అవార్డు' ని సోంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఈయన గారు ఇండియాకి రావడం ఎక్కువైంది. అంతేకాకుండా ముంబాయ్ లో ఈయనగారి న్యూసెన్స్ ఎక్కువైందని అంటున్నారు.
ఈ బ్రిటిష్-ఇండియనే నవలా రచయిత 50 గోప్పవైన నవలలను రచిచడం జరిగినది. ఈయన రచించినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' అనే నవలను ఆధారంగా తీస్తున్నటువంటి సినిమాలో సోహా ఆలీఖాన్ ఒక ముఖ్యమైన భూమికను పోషించనున్నారు అని ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ లో దర్శకురాలు దీపా మెహతా అన్నారు.
ఈ మేరకు సినిమా వర్గాలు సమాచారం ప్రకారం సల్మాన్ రష్దీ కి సోహా ఆలీఖాన్ ఉన్న బంధం ధృడమైనదని, రష్దీ తాను రచించినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' నవలని సినిమా తీయనున్న సందర్భంగా, అందులో సోహా ఆలీఖాన్ క్యారెక్టర్ గురించి తనకి క్షున్నంగా వివరించడానికే ఇలా సీక్రెట్ గా కలిసి వుండవచ్చునని అనుకుంటున్నారు.
ఈ విషయం గురించి సోహా ఆలీఖాన్ అడగగా అవును నేను ఆయనను కలిశాను. సల్మాన్ రష్దీ గారి నవలలు అంటే నాకు ప్రాణం. ఆయన రచించినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' అనే నవల అంటే తనకి చాలా ఇష్టమని, ఆయన రాసినటువంటి విధానం, అంతే కాకుండా ఆయన నవలలో నిజానికి పెద్దపీట వేస్తారని అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.


Click it and Unblock the Notifications











