సమంత సాహసం.. 70 ఏళ్ల వృద్దురాలిగా, డైరెక్టర్ ఎవరంటే!

క్రేజీ హీరోయిన్ సమంత విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇటీవల కాలంలో సమంత నటించిన ప్రతి చిత్రం విజయవంతం అవుతోంది. రంగస్థలం, మహానటి, రాజుగారి గది 2 ఇలా విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ తన పాత్రలో అద్భుతంగా నటిస్తోంది. సమంత మరో ప్రయోగాత్మక చిత్రంతో సాహసం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

70 ఏళ్ల వృద్దురాలిగా సమంత కనిపించబోతోందట. ఈ చిత్రానికి డైరెక్టర్ మరెవరో కాదు నందిని రెడ్డి. మిస్ గ్రాన్ని అనే కొరియన్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర కథ ప్రకారం 70 ఏళ్ల వృద్దురాలిగా ఉన్న మహిళ, అతీతమైన శక్తులు ఉన్న ఫోటో స్టూడియోకు వెళ్ళగానే నవయవ్వన యువతిగా మారిపోతుంది. ఈ పాయింట్ తోనే నందిని రెడ్డి కథ సిద్ధంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 Samantha to act as 70 years woman

ప్రస్తుతం సమంత, నందిని రెడ్డి మధ్య కథ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కనుక పట్టాలెక్కితే సమంత నుంచి మరో అద్భుత చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X