బిగ్ బాస్ 4 హోస్ట్.. నాగార్జునకు పోటీగా స్టార్ హీరోయిన్?

ఇండియన్ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దాదాపు అన్ని భాషల్లో క్లిక్కయ్యింది. అయితే ఈ కరోనా వైరస్ కారణంగా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ పై ఏ లాంగ్వేజ్ నుంచి క్లారిటీ రాలేదు. అయితే తెలుగులో అంధరికంటే ముందుగా షో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్, హోస్టింగ్ విషయాలకు సంబంధించిన రూమర్స్ ఆడియెన్స్ లో స్పెషల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Recommended Video

Bigg Boss 4 Telugu : మనసు మార్చుకున్న నాగార్జున.. బిగ్ బాస్ 4 హోస్ట్ గా స్టార్ హీరోయిన్!
 బిగ్ బాస్ 4 హోస్ట్..

బిగ్ బాస్ 4 హోస్ట్..

జూనియర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని తరువాత మూడవ సీజన్ కి కింగ్ నాగార్జున వచ్చిన విషయం తెలిసిందే. నాగార్జునకు అంతకుముందే MEKకి హోస్ట్ గా చేసిన అనుభవం ఉండడంతో గత సీజన్ చాలా వరకు క్లిక్కయ్యింది. రేటింగ్ అదిరిపోవడంతో సీజన్ 4 కోసం కూడా మళ్ళీ ఆయనే రాబోతున్నారనే రామర్స్ వచ్చాయి.

బిగ్ బాస్ కోసం..

బిగ్ బాస్ కోసం..

బిగ్ బాస్ 4 కోసం నాగార్జున షూటింగ్స్ ని కూడా పక్కనపెట్టినట్లు టాక్ వచ్చింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్స్ గురించి ఆయన పట్టించుకోవడం లేదట. కనీసం బిగ్ బాస్ షో తో సోషల్ డిస్టెన్స్ పాటించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జనాలకు రెగ్యులర్ గా టచ్ లో ఉండే ఛాన్స్ ఉంటుందని మారోసారి హోస్టింగ్ చేయడానికి రెడీ అయ్యారని టాక్ వచ్చింది.

 సమంత హోస్ట్?

సమంత హోస్ట్?

కానీ మళ్ళీ నాగార్జున మైండ్ చేంజ్ అయినట్లు కూడా మరొక టాక్ వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. రంగంలోకి సమంత దిగినట్లు టాక్ వస్తోంది. నాగార్జున డ్రాప్ అవ్వడంతో సమంతను హోస్ట్ గా సెట్ చేయడానికి నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కొన్ని మీడియాలలో కథనాలు వైరల్ అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

న్యాయం చేయగలదా?

న్యాయం చేయగలదా?

ఒకవేళ బిగ్ బాస్ 4కి సమంత హోస్ట్ గా సెలెక్ట్ అయితే ఆమె ఎలా న్యాయం చేయగలదు అనేది పెద్ద సందేహం. బిగ్ బాస్ షో పూర్తిగా తెలుగులో ఉండాలన్నది అసలు కాన్సెప్ట్. కానీ సమంత అంత న్యాచురల్ గా తెలుగు మాట్లాడగలదా అనేది పెద్ద డౌట్. డబ్బింగ్ చెప్పిన అనుభవం ఉన్నా.. స్క్రిప్ట్ లేకుండా ఆడియేన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అంటే కష్టమైన పనే.. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X