సమంత-నాగచైతన్యల ఇష్యూ గురించి షాకింగ్ అప్డేట్.. అంతా అయిపోయినట్టేనా?

ఒకరకంగా ప్రేక్షకులు తమ అభిమాన హీరో హీరోయిన్ల గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. సినిమా హీరో హీరోయిన్లు, నటీనటుల గురించి ఎలాంటి విషయం బయటకు వచ్చినా అది ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాల మీద ఎందుకో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ లో నాగచైతన్య సమంతాలు విడాకుల బాటలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా వారి మధ్య సఖ్యత లేదని విడాకులు కూడా తీసుకోబోతున్నారు అనే ప్రచారాల నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

ఎందుకీ ప్రచారం

ఎందుకీ ప్రచారం


సినిమారంగంలో ప్రేమ వివాహాలు ఆ తర్వాత విడాకులు కామన్ అయిపోయాయి. ఈ కల్చర్ ఒకప్పుడు బాలీవుడ్లో ఎక్కువగా ఉండేది, ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం ఆ కొన్నాళ్లకే మళ్ళీ విడిపోవడం అక్కడయితే కామన్ కనీ తెలుగులో వివాహం చేసుకుని ఆ తర్వాత విడిపోయిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో సమంత -నాగచైతన్య మధ్య విభేదాలు ఏర్పడ్డాయి అనే ప్రచారం జరుగుతోంది.

మనస్పర్థలు

మనస్పర్థలు

నిజానికి టాలీవుడ్ లో ఈ కపుల్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. వీరి వివాహం జరిగినప్పుడు కూడా నేషనల్ మీడియా పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. అయితే పెళ్లి అయిన నాటి నుంచి అన్యోన్యంగా ఉండే ఉంటున్న ఈ జంట మధ్య ఇప్పుడు మనస్పర్థలు ఏర్పడ్డాయి అనే ప్రచారం అయితే జోరందుకుంది. అయితే ఈ విషయం మీద సమంత కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ ఎక్కడా నేరుగా స్పందించలేదు.

నేరుగా స్పందించ లేదు కానీ

నేరుగా స్పందించ లేదు కానీ

సమంత మాత్రం మీమ్స్ తో మీడియాను పోల్చింది కానీ నేరుగా స్పందించలేదు. ఇక వ్యక్తిగత సిబ్బందికి సెలవులు ఇచ్చి తను కూడా టూర్స్ వేస్తున్న క్రమంలో ఫ్యాన్స్ ఇప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్ లో పడ్డారు. అసలు నిజంగా విడాకులకు అప్లై చేశారా? ఇదంతా ప్రచారమేనా అంటే ఒక తెలుగు మీడియా ఛానల్ కి సంబంధించిన వెబ్ సైట్ కథనం మేరకు అది నిజమే అని అంటున్నారు.

అంతా నిజమే

అంతా నిజమే

నాగచైతన్య-సమంత నిజంగానే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారని... ప్రస్తుతం అది ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉందని అంటున్నారు, ఈ కౌన్సిలింగ్ కోసమే టూర్ లో ఉన్న సమంత ఓ రోజు హైదరాబాద్ కి కూడా వచ్చి వెళ్ళిందని ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే నిజానికి అసలు ఈ విడాకుల ఎందుకు అంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇరు కుటుంబాల వల్ల కూడా వాళ్ళకు నచ్చచెప్పడం కుదరకపోవడంతో విడాకులకు అప్లై చేయడం, ఆ వ్యవహారం కౌన్సిలింగ్ వరకు వెళ్లిందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.

Recommended Video

#BiggBossTelugu5 లో Lobo Shannu కాంబో పీక్స్.. Abhijit ని కాపీ కొట్టేదెవరు ! || Filmibeat Telugu
సోషల్ మీడియా రచ్చ

సోషల్ మీడియా రచ్చ

అయితే అసలు ఇదంతా చర్చ మొదలు కావడానికి అసలు కారణం ఏంటంటే ఇటీవల సమంత తన సోషల్ మీడియా వేదికగా తన పేరు మార్చడం కూడా ఈ అనుమానాలు రేకెత్తడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. దానిమీద మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె దానిని దాటవేసే ప్రయత్నం చేశారు కానీ దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X