వెంకీమామలో సమంత.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

రియల్ లైఫ్ మామ-అల్లుళ్లైన వెంకటేష్, నాగ చైతన్యలు మొదటి సారి కలిసి నటిస్తుండటం, రియల్ లైఫ్ రిలేషన్ షిప్‌ను రీల్ లైఫ్‌లోనూ పోషిస్తుండటంతో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకురిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇలా ప్రతీ ఒక్కటి వెంకీమామపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికరమైన ఓ విషయం బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నాలు హీరోయిన్‌గా నటించగా.. ఓ ముఖ్య పాత్రలో మరో హీరోయిన్ కూడా మెరవబోతోందట. ఇప్పటి వరకు ఈ విషయాన్నీ సీక్రెట్ ఉంచిన చిత్రబృందం.. తాజాగా ఈ విషయాన్ని బయట పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఆమె ఎవరు? ఆమె చేసిన ఆ పాత్ర ఏంటి? కథలో ఆమె ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందన్నది చూడాలి.

Samantha May Plays A Guest Role In Venky Mama.

ఇప్పటికే విడుదలకు సిద్దమైన వెంకీమామను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మరో ఆసక్తికరమైన అంశాన్ని బయటకు లీక్ చేశారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట. అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా వుంచారట. ఈ సినిమా 13వ తేదీన విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X