సమంత రేమ్యునరేషన్ ఎంతంటే. అల్లు ఆరవింద్ ప్లానింగ్ అంటే అలా ఉంటుంది మరి!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లలో ఒకరైన సమంత కెరీర్ స్టార్ట్ చేరినప్పుటి నుంచి కూడా పెద్దగా నెగిటివ్ కామెంట్స్ అందుకున్నది లేదు. అయితే రెమ్యునరేషన్ విషయంలో అక్కినేని కోడలు చాలా కటినంగా ఉంటుందని అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ అది నిజమని ఎవరు నమ్మలేదు. సమంత కూడా నెగిటివ్ రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోదని అందరికి తెలిసిందే.

అందుకే సమంతను దింపారు

అందుకే సమంతను దింపారు

అసలు మ్యాటర్ లోకి వస్తే సమంత ఆహా లో ఒక షో ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హోస్ట్ గా తన టాలెంట్ ఎంటో బిగ్ బాస్ ద్వారా బయటపెట్టిన సమంత ఇప్పుడు 'శామ్ జామ్' ద్వారా కూడా మరింత ఆకట్టుకోవాలని చూస్తోంది. అల్లు అరవింద్ చాలా పొదుపుగా ఆలోచించి ఆహా యాప్ ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. అందుకే మొదట సమంతను రంగంలోకి దింపారు.

 శామ్ జామ్ బాగానే క్లిక్కయ్యింది

శామ్ జామ్ బాగానే క్లిక్కయ్యింది

శామ్ జామ్ మొత్తానికి బాగానే ఎట్రాక్ట్ చేసింది. భవిష్యత్తులో ఇంకా భారీ స్థాయిలో సెలబ్రెటీలు సందడి చేసే అవకాశం ఉందట. మొదలైంది ఇప్పుడే.. ఇక మరో నాలుగైదు ఎపిసోడ్స్ గడిస్తే షో ర్యాంక్ ఏ రేంజ్ లో ఉంటుందో ఒక క్లారిటీ వస్తుంది. షోలో అయితే స్టార్ సెలబ్రెటీలతో చిట్ చాట్.. కామెడీ, ఎమోషన్స్.. అలాగే ఒక మంచి సందేశం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇక షో కోసం సమంత తీసుకునే రెమ్యునరేషన్ ఎంత అనే న్యూస్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సమంతకు ముందుగా కొట్టిన్నర ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా మొదటి పది ఎపిసోడ్స్ కి కుదుర్చుకున్న ఒప్పందమని తెలుస్తోంది. మొదటి రెండు మూడు షోలను బట్టి ఇంకా రెమ్యునరేషన్ ని పెంచే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

Recommended Video

#NC20 : Naga Chaitanya's New Film Thank You Movie Opening | Vikram K Kumar
 బన్నీ కూడా సపోర్ట్ ఇవ్వడంతో..

బన్నీ కూడా సపోర్ట్ ఇవ్వడంతో..

సమంత రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టలేదని తెలుస్తోంది. ఆమె సెట్ చేసుకున్న డీలింగ్ ని బట్టి చూస్తే ఒక్క ఎపిసోడ్ కి 15లక్షలు మాత్రమే అందుతోంది. ఇక అల్లు అరవింద్ ముందు ఆహా యాప్ కి ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో అయితే స్టార్స్ తో ముందుగానే చర్చిస్తున్నాడట. ఇక బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీని రంగంలోకి దింపడం ఆహాకు కలిసొచ్చింది. మరి జనాల నుంచి ఆదరణ ఇంకా ఏ రేంజ్ కి పెరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X