సంఘవి సైడ్ బిజినెస్సే బాగుంది

By Staff
Sanghavi
ఒకప్పుడు వరసగా సురేష్ ప్రొడక్షన్స్ వారి సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంఘవి ఈ మధ్య కనపడటం మానేసింది.ఆ మధ్య ఏదో ఓ చిన్న సినిమాలో నటిస్తూనంటూ ఫొటోలకు ఫోజులిచ్చింది.మరి అసలు మిగతా ఖాళీ సమయమంతా ఏం చేస్తోంది. అందులోనూ తిరిగే కాలు,మాట్లేడే నోరు ఊరుకోవని సామెతాయే.అనుకున్న వారికి ఆమె సైడు బిజినెస్స్ తో సమాధానం చెప్తోంది. ఈ ప్రౌఢ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మరేదో కాదు ఈవెంట్ మేనేజ్ మెంట్. స్టేజ్ షోలు,డాన్స్ పోగ్రామ్ లు,అవార్డు ఫంక్షన్స్ వంటివి ఎరేంజ్ చేస్తుందిట.అయితే అవి గల్ఫ్,ఈస్ట్ ఆసియా దేశాలలో నట. ఈ పోగ్రాముల ద్వారా రకరకాల పనులు నెరవేరుతాయట. కొత్త కొత్త పరిచయాలు పై స్ధాయిలో వాళ్ళవి అవుతాయట.అందుకే ఆమె రెండు చేతులా సంపాదించేందుకు,మరికొంతమందికి పని కల్పించేందుకు ఈ వ్యాపారం లోకి దిగిందిట. దుబాయి లో హై సర్కిల్ వారికి ఈమె ఫేమస్ ట . వారి ద్వారానే బిజెనెస్ ఆఫర్స్ వస్తాయట.ఎంత తెలివిగా ఎదిగిపోయింది.సారీ టాలీవుడ్ నుండి ఎగిరిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X