తెలుగు సినిమాలో సానియా మీర్జా?

మరీ అంతలా నాగార్జన లాంటి రొమాంటిక్ హీరో అడిగేసరికి కాదనలేక పోయిందిట. దాంతో నాగ చైతన్య సినిమాలో ఫైవ్ మినిట్స్ దాకా ఆమె కనపడుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సంఘటన తెలిసినవారు అప్పట్లో అశ్వనీ నాచప్ప ఇలానే సినిమాల్లో నటించి స్పోర్ట్స్ కెరీర్ కి దూరమైంది. ఒక సారి మేకప్ వేసుకున్నాక ఎంతటి వారికైనా ఇక కంటిన్యూ చెయ్యాలనిపిస్తుందంటున్నారు. అది నిజమే అయినా ... పెద్ద తెరపై సానియాని చూడటం గొప్ప అనుభవం కదా అంటున్నారు టేస్టున్నావాళ్లు.


Click it and Unblock the Notifications











