ఫుల్లుగా కొట్టేసి ఆమె..

By Staff

పబ్ లో త్రాగటం, ఆపై ఒళ్ళు తెలియకుండా అల్లరి చేయటం సంజనకి ఆనవాయితీగా మారిందని పబ్ నిర్వాహకులు గోలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ స్టార్ పుట్టిన రోజు వేడుకులకు హాజరైన ఆమె కొద్దిగా పుచ్చుకుంటానని కమిటై ఆపై ఆపకుండా ఎత్తేసిందని ఆశ్చర్యపోయారు. అనంతరం ఆమె ఆ స్టార్ చేయిపట్టుకుని ఒకటికి పదిసార్లు హ్యాపీ బర్తడే చేప్పింది. అంతేగాక ఆ తర్వాత మ్యూజిక్ కి అనుగుణంగా డాన్స్ ప్రారంభించిది. షాకయిన కొంతమంది వారించటానికి చూస్తే మిగతావారు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసారని సమాచారం. ఇక ఇదంతా పబ్ యాజమాన్యంకి నచ్చలేదు. అయితే సంజనకి ఇదంతా కన్నడంలో చేసేటప్పుడు అలవాటేనని, ఇక్కడ కొత్తగా నేర్చుకున్నది లేదంటున్నారు.

అయితే మరుసటి రోజు మాత్రం అదేమీ తెలియనట్లు అమాయికంగా ఫేస్ పెట్టి మరింత షాక్ ఇస్తోందంటున్నారు. ఇదంతా ఏమిటి సంజనా అంటే రిలాక్స్ అవ్వాలి కదా అంటోందిట. అంతేగాక హీరోలను కాకాపట్టడం, సినిమాలు పట్టడంలో ఆమెను మించిన వాళ్ళు లేరని వినికిడి. ఇక మొగడు పెళ్ళాం ఓ బోయ్ ప్రెండ్ సినిమా ద్వారా పరిచయమై బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంతో సెటిలయిన ఆమె ఏ హీరోతో చేస్తే వారితో తానే రూమర్స్ స్పెడ్ చేసుకుంటుందని అంటారు. అందుకేనేమో అతి తక్కువ కాలంతో తెలుగులో తనకంటూ నిర్మాతలను, దర్శకులను పోగుచేసుకుందంటారు. ఇదంతా చూస్తుంటే ఈ విషయంలో త్రిషకు పోటీ వచ్చేటట్లు ఉందంటున్నారు. అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X