రివర్స్ అవుతున్న సంజనా సెక్సీ ప్లాన్స్!!

ముందుగా తను టార్గెట్ చేసిన వారి ఫోన్ నెంబర్స్ సేకరించి ఎస్.ఎమ్.ఎస్ పంపి...పంజాగుట్టలో ఓ పేరున్న పబ్ కి స్పెషల్ అకేషన్ పార్టీ అని ఆహ్వానిస్తోంది. మెల్లిగా వారితో చనువు పెంచుకుని మరుసటి రోజు నుంచి ఫోన్ టచ్ లో ఉండి అప్పుడు వారికీ ఆమె తమ మనిషే అనిపించిన తర్వాత వేషం కోసం ప్రపోజల్ పెడుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో ఆమె తెలివితేటలను కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే కొందరు మురిసిపోయిన వాళ్ళు ఆల్రడీ వేషాలు ఇస్తే ...ముదిరిపోయిన దర్శక,నిర్మాతలు మొదట అలాగేనని ఆమెకు హామీ ఇచ్చి నమ్మించటానికి ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చి ఆమని ఆకట్టుకుని ఆ తర్వాత సీన్ నుండి తప్పిస్తున్నారు.
అలా ఈ మధ్య భారీ చిత్రాలు తీసే నిర్మాత ఆమెను అలాగే ప్రపోజ్ చేసి ఆమెను తనతో తిప్పుకుని తర్వాత హ్యాండిచ్చాడని తెలుస్తోంది. దాంతో ఆమె అత్యాసకు అలాంటి ఫలితమే ఎదురౌతుందని అంతా విమర్శిస్తున్నారు. అయినా ఆమె పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి ఏ క్షణమైనా ఆమె నుంచి ఎస్.ఎమ్.ఎస్ రావచ్చని చాలామంది దర్శక,నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఎదురువెళ్ళి అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.


Click it and Unblock the Notifications











