దశరధ్'సంతోషం'సీక్వెల్ హీరో ఎవరు?
దశరధ్ కెరీర్ లో ప్రారంభ చిత్రమైన 'సంతోషం'సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే.ఆ తర్వాత మిస్టర్ ఫెరఫెక్ట్ దాకా ఆయనకి హిట్టు లేదు.దాంతో ఇప్పుడు తాను సంతోషం సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అందుకు హీరోగా వెంకటేష్ అయితె బెస్ట్ అని నిర్ణయించుకుని ఓకే చేయించుకున్నట్లు సమాచారం.ఇక వెంకటేష్ కూడా నాగవల్లి ప్లాప్ తర్వాత డైలమోలో ఉండి బాడీగార్డ్ రీమేక్ ఒప్పుకున్నారు.ఆయన తన తర్వాత ప్రాజెక్టుగా దీన్ని చేయాలని ఫిక్స్ అయ్యారు.స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో ఎనౌన్స్ మెంట్ రానున్నదని తెలుస్తోంది.ఇక ఈ చిత్రాన్ని సింహా నిర్మాతలు నిర్మించనున్నారు. సింహా నిర్మాతలు ప్రస్తుతం వెంకటేష్ అన్న కొడుకు రానా హీరోగా నా ఇష్టం చిత్రం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











