రష్మిక మందన్న ప్రైవేట్ పార్ట్ కోసం అన్ని లక్షల ఖర్చు.. ఆ డైరెక్టర్ కోరడంతో!

శాండల్ వుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల నార్త్ సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో రష్మిక మందన్నాకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఇదిలా ఉంటే రష్మిక మందన్నా ఓ ప్రైవేట్ పార్ట్ కోసం ఏకంగా లక్షల్లో ఖర్చు చేశారట. దానికి సంబంధించిన ఓ విషయం చక్కర్లు కొడుతోంది.

తొలి చిత్రంతో

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. 'ఛలో' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మికకు తొలి చిత్రంతో మంచి విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటింది ఈ గ్లామరస్ బ్యూటి.

Sarileru Neekevvaru Producers Spent Rs 30 Lakhs For Rashmika Mandanna Private Part

ఖాతాలో భారీ హిట్లు

ఛలో తర్వాత విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న నటించిన 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాకుండా ఈ మూవీతో ఆమెకు యూత్ లో బీభత్సమైన క్రేజ్ పెరిగింది. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప', 'సీతా రామం', 'వారసుడు' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో మరింత పాపులర్ అయింది.

Sarileru Neekevvaru Producers Spent Rs 30 Lakhs For Rashmika Mandanna Private Part

దేశవ్యాప్తంగా క్రేజ్

తెలుగులోనే కాకుండా హిందీలోనూ సత్తా చాటుతోంది కన్నడ చందమామ రష్మిక మందన్న. అమితాబ్ బచ్చన్ గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను సినిమాలతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ నటించి ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మాత్రం దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లిగా యావత్ ప్రేక్షకులను ఆకర్షించింది.

Sarileru Neekevvaru Producers Spent Rs 30 Lakhs For Rashmika Mandanna Private Part

మొదటి మహిళా చిత్రం

ఇక ఇప్పుడు రష్మిక చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో పుష్ప 2 చిత్రంతో పాటు రెయిన్ బో అనే సినిమా కూడా ఉంది. మహిళా ప్రాధాన్యత గల చిత్రంగా వస్తున్న రెయిన్ బో సినిమాలో శాకుంతలం మూవీ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. రష్మిక మందన్నా కెరీర్ లోనే ఇది తొలి ఫీమెల్ ఒరియెంటెడ్ చిత్రం కానుంది.

Sarileru Neekevvaru Producers Spent Rs 30 Lakhs For Rashmika Mandanna Private Part

ఆశ్చర్యపోయిన సినీ ప్రముఖులు

ఇదిలా ఉంటే రష్మిక మందన్న తన అందచందంతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది. సినిమాల్లో ఆమె చేసే గ్లామర్ షోకు యూత్ ఫిదా అవుతుంది. తన స్లిమ్ అందాలతో ఆకట్టుకునే రష్మికలోని ఓ ప్రైవేట్ పార్ట్ కోసం ఏకంగా రూ. 30 లక్షలు ఖర్చు చేశారట సినిమా మేకర్స్. అది తెలిసి సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారట. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Sarileru Neekevvaru Producers Spent Rs 30 Lakhs For Rashmika Mandanna Private Part

దర్శకుడు కోరడంతో

మహేశ్ బాబు సరసన రష్మిక నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెలిసిందే. ఇందులో మైండ్ బ్లాక అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటలో రష్మిక నాభిని చాలా హైలెట్ చేసి చూపిస్తారు. అయితే నిజానికి షూటింగ్ సమయంలో రష్మిక నాభి కాస్తా ఎత్తుగా ఉబ్బినట్లుగా కనిపించిదట. అది అంతగా కనిపించకపోవడంతో గ్రాఫిక్స్ ద్వారా ఎడిటింగ్ చేసి అందంగా మార్చారట. అలా చేయాల్సిందిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కోరడంతో మేకర్స్ రూ. 30 లక్షలు ఖర్చు చేశారట. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X