సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్..!! పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 26వ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలోనే భారీ హైప్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించిన ఆసక్తికర విషయం బయటపడింది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ కాకుండా ఉండేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి శ్రద్ద తీసుకుంటున్నారట. ఈ విషయం తెలిసి పర్ఫెక్ట్ టైమ్ అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ సినిమాపై ఉన్న హైప్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా 100 కోట్ల పైనే జరిగింది.

SariLeru Neekevvaru Run Time Update

మరోవైపు జ‌న‌వ‌రి 11న సంక్రాంతి కానుకగా 'స‌రిలేరు నీకెవ్వ‌రు' విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. జ‌న‌వ‌రి 5వ తేదీన భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారట దర్శకనిర్మాతలు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X