Sarkaru Vaari Paata విలన్ అతను కాదట.. అసలు విలన్ ఎవరో తెలిసిపోయింది!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో గాని సినిమా క్రియేట్ చేసే బజ్ మాత్రం మామూలుగా లేదు. దర్శకుడు పరశురామ్ మొదటిసారి ఒక అగ్ర హీరోతో వర్క్ చేస్తుండడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నటీనటుల ఎంపిక విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక సినిమాలో మెయిన్ విలన్ పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.

సినిమా కోసం స్టైల్ ను మార్చేసిన మహేష్

సినిమా కోసం స్టైల్ ను మార్చేసిన మహేష్

గీతాగోవిందం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకుడు పరశురామ్ నాగచైతన్యతో సినిమా చేయాల్సింది. కానీ సడన్ గా మహేష్ బాబు డేట్స్ దొరకడంతో ఎన్నో రోజులుగా దాచుకుంటున్న కథను సెట్స్ పైకి తెచ్చాడు. సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకే చేసిన మహేష్ సినిమా కోసం తన స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు.

ఫొటోలతోనే క్లారిటీగా అర్ధమయ్యింది

ఫొటోలతోనే క్లారిటీగా అర్ధమయ్యింది

సర్కారు వారి పాటలో అన్నిటికంటే హైలెట్ మహేష్ బాబు న్యూ స్టైల్ అని ఇప్పటికే కొన్ని ఫొటోలతో అర్ధమయ్యింది. న్యూ హెయిర్ స్టైల్ కూడా అభిమానులకు మంచి కిక్కిస్తోంది. చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ విజయాన్ని అందుకుంటాడాని అనిపిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అర్జున్ తో హై వోల్టేజ్ సీన్స్

అర్జున్ తో హై వోల్టేజ్ సీన్స్

ఇక సినిమాలో విలన్ పాత్రపై గత కొన్ని రోజులగా అనేక రకాల కథనాలు కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయి. అసలు మెయిన్ విలన్ అర్జున్ అనే టాక్ వచ్చింది. అలాగే అతను ఒక పోలిసాఫీసర్ అని మహేష్ బాబుతో హై వోల్టేజ్ సీన్స్ ఉంటాయని కూడా కామెంట్స్ వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు మరొక మెయిన్ విలన్ అనే కథనాలు వస్తున్నాయి.

Recommended Video

Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
మెయిన్ విలన్ అతనే..

మెయిన్ విలన్ అతనే..

సినిమాలో మెయిన్ విలన్ అర్జున్ కాదని, కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని అంటూ కొత్త స్టోరీలు వినిపిస్తున్నాయి. ఇదివరకే సముద్రఖని తెలుగులో మంచి గుర్తింపు అందుకున్నాడు. అల.. వైకుంఠపురములో.. క్రాక్ సినిమాల్లో విలన్ గా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు సర్కారు వారి పాటలో కూడా పవర్ఫుల్ విలన్ గా దర్శనమివ్వనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X