పోసాని వెనుక సత్యకృష్ణన్??
టాలీవుడ్ లో అతివాదుల లిస్ట్ లో పోసాని కృష్ణమురళి మొదటి స్థానంలో వుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో, ఎవరో ఒకరిమీద నోరు పారేసుకుంటూ ఉంటాడు. ఆయన నోటికి దాసరి నారాయణరావు అంతటి దర్శకుడు కూడా హడలిపోయాడు. కానీ ఇటీవల ఆయన ఎలాంటి వార్తల్లోనూ కనిపించుట లేదు. వివాదాలకు దూరంగా, ముందు వ్యవహరించే విధానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు.
దీనికి కారణం ప్రజారాజ్యంలో చేరటం, ఆ పార్టీ ఓడిపోవడమే అనుకుంటున్నారు సినీజనాలు. కానీ తాజా విషయం ఏంటంటే ఆయన ఇలా మారడానికి 'మెంటల్ కృష్ణ' తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సత్యకృష్ణన్ కారణమట. ఈవిడ గారే మన మెంటల్ కృష్ణ పోసానిని ఇంతలా మార్చిందట. దీంతో ఈ మధ్య పోసాని చాలా రిలాక్సింగా కనిపిస్తున్నాడట. షూటింగుల్లో కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడట. అంతా సత్యమాయ..
పోసాని కృష్ణమురళి సత్య కృష్ణన్ మెంటల్ కృష్ణ ఆర్తి అగర్వాల్ జెంటిల్ మ్యాన్ posani krishna murali satya krishnan mental krishan aarti agarwal gentleman


Click it and Unblock the Notifications