జీవితకు రాజశేఖర్ ట్విస్టు?

అసలేం జరిగింది జీవితను ప్రక్కకు తప్పించటానికి అని ఆరా తీస్తే కొందరు అభిమానులు రాజశేఖర్ ని కలిసి అసలు ఈ మధ్యమ మమ్మల్ని పట్టించుకోవటం లేదని భాధ వ్యక్తం చేసారు. దానికి స్పందించిన రాజశేఖర్ వెంటనే జీవితను ఆమె సోదరుడు మురళి నే ఈ సంఘటనలుకు కారణమని నిందించాడని చెప్తున్నారు. అంతేగాక ఈ షూటింగ్ ఫినిష్ అయ్యేదాకా వారిని లొకేషన్ లో కనపడద్దుఅని చెప్పి ఓ హోటల్ లో మకాం పెట్టాడని అంటున్నారు. అంతేగాక హీరోయిన్ సంజన ఆయనకు అన్ని రకాలుగా సపోర్టు గా ఉండటమే అన్ని మార్పులకు కారణమని సమాచారం.


Click it and Unblock the Notifications











