వరుడు కి తీరని సమస్య?
మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో రెడీ అవుతున్న వరుడు చిత్రానికి సెకండ్ హీరోయిన్ సమస్య తీరలేదని సమాచారం. మొదట్లో ఈ పాత్రకు పార్వతి మిల్టన్ ని అనుకోవటం జరిగింది. అయితే అనుకోని పరిణామాల వల్ల ఆమెనే తోలిగించటం అయితే అనుకోని పరిణామాల వల్ల ఆమెనే తోలిగించటం జరిగింది. అప్పట నించీ సెకండ్ హీరోయిన్ కోసం వేట కోన సాగుతూనే ఉంది. కాని కాస్త పేరున్న హీరోయిన్ లు ఎవరూ ముందుకు రావటం లేదు. డేట్ లు ఖాళి లేవని రెజెక్ట్ చేస్తున్నారు. దానికి కారణం కమిలిని ముకర్జీ కెరీర్ అని విశ్లేసిస్తున్నారు. కమిలిని ఇలాగే జల్సా సినిమాలో పెద్ద హీరో అని మోజుపడి నటించిదని అయితే అప్పటి నించి ఆమెకు చెప్పుకోతగ్గ ఆఫర్ రాలేదని వివరిస్తున్నారు. అయితే ఆ పాత్ర చిన్నది..పైగా ఆమెకు ఆంటీ లుక్ రావడంతో ఆ తర్వాత కమలినికి పెద్దగా ఆఫర్లు రావట్లేలేదని అన్నారు. అయినా వరుడు సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువని, అందుకే పేరున్న హీరోయిన్లు ఇందులో నటించేందుకు ముందుకు రావటం లేదని ఫిలిం సర్కిల్ లలో చెప్పుకుంటున్నారు. తమన్నా కుడా ఈ పాత్రని రెజెక్ట్ చేయటానికి కారణం అదే నని అప్పట్లో వినిపించింది. ఇక ఈ చిత్రం లో అనుష్క మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. సింగనమల రమేష్ నిర్ముస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం దర్శకత్వం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











