నాగార్జున సీక్రెట్ బయిటపడితే కష్టం

By Srikanya

నాగార్జున తాజాగా తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో రాజన్న అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ సీక్రెట్ ఉంది. అది నాగార్జున కేవలం క్లైమాక్స్ ముందు ఓ అరగంట మాత్రమే కనపడతారు. కథ మొత్తం ఓ చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. ఆ చిన్న పాపను నాగార్జున వచ్చి రక్షిస్తాడు. అయితే కథ అనుకున్నప్పుడు ఆ పాత్ర మరీ జెచిన్నదిగా ఉందిట. రాజమౌళి వచ్చి...ఆ పాత్ర లెంగ్త్ ఓ ఇరవై నిముషాల వరకూ పెంచారని తెలుస్తోంది. అయితే ఆ విషయం బయిటకు వస్తే సినిమా బిజెనెస్ దెబ్బ తింటుందని దాన్ని దాచి పెడుతున్నారు. నాగార్జుననే ఫోకస్ చేస్తూ బిజెనెస్ చేసే ప్రయత్నాల్లో ఊన్నారు నిర్మాతలు. నాగార్జున సైతం ఈ పాత్ర గురించి బయిట మాట్లాడటం లేదు.

ఎంతసేపూ నాగార్జునని, రాజమౌళిని హైలెట్ చేస్తూ పబ్లిసిటీ చేస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే నిర్మిస్తున్నారు. తెలంగాణా చారిత్రిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి షూటింగ్ నిర్వహించారు. స్నేహ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ తొమ్మిదన ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యం యం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X