విద్యాబాలన్ పెళ్లి వెనక అసలు రహస్యం!

ఇలాంటి ప్రచారం వల్ల తనకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లు తుండటంతో ఇకపై ఈ ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలని ఆమె యోచిస్తోందట. త్వరలో సినిమా దర్శక నిర్మాతలను కలిసి ఈ విషయంపై చర్చించనుందట. ఒకప్పటి దక్షిణాది ఐటం గర్ల్....సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా 'డర్టీ పిక్చర్" రూపొందుతున్న విషయం తెలిసిందే.
vidya balan dirty picture silk smita siddhartha rai kapoor విద్యా బాలన్ డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత సిద్దార్థ రాయ్ కపూర్


Click it and Unblock the Notifications