సీతారాముల కళ్యాణం లో నితిన్ రాముడా? రావణుడా?
చుట్ట కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలి మరొకడు ఏడ్చాడంట. అలా ఉంటున్నాయి ఇప్పుడు వస్తున్న సినిమా కథలు. హీరో నితిన్ నటిస్తున్న సినిమాకు పెట్టిన పేరు 'సీతారాముల కళ్యాణం" ఉప శీర్షిక మాత్రం 'లంక" లో అని పెట్టారు.
ఇదేమిటి అంటే వెరైటి అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఈశ్వర్. ఈయన గతంలో 'సిధ్దు ఫ్రం శ్రీకాకుళం" లనే అర్థం పర్ధం లేని సినిమా తీసాడు. మరి ఆ సినిమా వల్ల ఎన్ని లాభాలు వచ్చాయో తెలీదు కానీ ఆ చిత్ర నిర్మాత అదే దర్శకుడితో ఈ తలకు రోకలి చుట్టే సినిమా తీస్తున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగింది అయోధ్యలో అయితే ఈ సినిమాలో ఆ కళ్యాణం కాస్తా లంకలో జరుగుతుందట. ఎక్కడ జరిగినా మంచిదే కానీ ఇందులో నితిన్ రాముడా? రావణుడా? అనే సంగతి తర్వాత తెలుస్తుందని సమాచారం.
సీతారాముల కళ్యాణం నితిన్ హన్సిక సిధ్దు ఫ్రం శ్రీకాకులం అల్లరి నరేష్ ఈశ్వర్ అనేప్ రూబెన్ సలీంపండా సుమన్ sita ramula kalyanam nitin hansika siddu from srikakulam allari naresh eswar


Click it and Unblock the Notifications