For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీతారాముల కళ్యాణం లో నితిన్ రాముడా? రావణుడా?
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
చుట్ట కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలి మరొకడు ఏడ్చాడంట. అలా ఉంటున్నాయి ఇప్పుడు వస్తున్న సినిమా కథలు. హీరో నితిన్ నటిస్తున్న సినిమాకు పెట్టిన పేరు 'సీతారాముల కళ్యాణం" ఉప శీర్షిక మాత్రం 'లంక" లో అని పెట్టారు.
ఇదేమిటి అంటే వెరైటి అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఈశ్వర్. ఈయన గతంలో 'సిధ్దు ఫ్రం శ్రీకాకుళం" లనే అర్థం పర్ధం లేని సినిమా తీసాడు. మరి ఆ సినిమా వల్ల ఎన్ని లాభాలు వచ్చాయో తెలీదు కానీ ఆ చిత్ర నిర్మాత అదే దర్శకుడితో ఈ తలకు రోకలి చుట్టే సినిమా తీస్తున్నాడు. సీతారాముల కళ్యాణం జరిగింది అయోధ్యలో అయితే ఈ సినిమాలో ఆ కళ్యాణం కాస్తా లంకలో జరుగుతుందట. ఎక్కడ జరిగినా మంచిదే కానీ ఇందులో నితిన్ రాముడా? రావణుడా? అనే సంగతి తర్వాత తెలుస్తుందని సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సీతారాముల కళ్యాణం నితిన్ హన్సిక సిధ్దు ఫ్రం శ్రీకాకులం అల్లరి నరేష్ ఈశ్వర్ అనేప్ రూబెన్ సలీంపండా సుమన్ sita ramula kalyanam nitin hansika siddu from srikakulam allari naresh eswar
Story first published: Tuesday, November 3, 2009, 18:42 [IST]
Other articles published on Nov 3, 2009