సెక్సె స్కాండల్ లో దొరికిపోయిన సైరాభాను పెళ్లి పెటాకులైందా...
బొమ్మరిల్లు, వంద కోట్లు, టిక్ టిక్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ మద్యన పోలీసుల తనిఖీలో ఓ వ్యభిచార గృహంలో దొరికిపోయన హీరోయిన్ సైరాభాను, జ్యోతిల విషయం తెలిసిందే. అందులో వున్న సైరాభాను వివాహం ఆగిపోయిందని సమాచారం. ఓ ప్రముఖుని కుటుంబానికి చెందిన కుర్రాడితో ఇంతకుముందే పెళ్లి నిశ్చయమైపోయిందనీ, అయితే ఇటీవల సైరాభాను పేరు వ్యభిచారం, మాదకద్రవ్యాల వినియోగం వంటివాటితో లింకు ఉన్నట్లు తేలడంతో ఆమెను వివాహం చేసుకునేందుకు సదరు వరుడు అంగీకరించలేదట.
మరోవైపు సైరాభాను కెరీర్ కూడా నత్తనడకన సాగుతోంది. అంతకుముందు చిన్నాచితక వేషాలిచ్చే ప్రొడ్యూసర్లు, దర్శకులు ఇపుడు మొహం చాటేస్తున్నారట. ఎందుకని ఆరా తీస్తే.. ఆమెకు అవకాశాలిస్తే.. ఆమెకున్న లింకులు మాకూ ఉన్నాయనే అనుమానం వస్తుందనే జంకు ఉన్నట్లు వారు చెపుతున్నారు. పాపం పూర్ సైరా...
సైరాభాను జ్యోతిక పెళ్ళి రఘు భరత్ దర్శకులు ప్రొడ్యూసర్లు saira bhanu jyothika marriage raghu bharat directors producers


Click it and Unblock the Notifications