స్నేహా ఉల్లాల్ ది కాస్టలీ యవ్వారమే

అందులోనూ మొన్నా మధ్య జరిగిన ఏసియానెట్ వారి సితార అవార్డ్స్ ఫంక్షన్ కి అటెండవటానికి ఆమె రెండు లక్షలు అడిగిందని తెలియటంతో ఆ అని ఆవలిస్తున్నారు. నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్, జెనీలియా, త్రిషా వంటివారే పిలవగానే వచ్చారే..అలాంటిది ఆమె పైసా వసూల్ స్క్రీమ్ లో వెళ్ళటం అందరిని నోరు వెళ్ళబెట్టేలా చేసింది. దాంతో ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ రావటం లేదు. కాస్త చూసి చూడనట్లు పోతేనే కొద్ది రోజులు ఇక్కడ నిలబడతాం అని సీనియర్లు సలహా ఇస్తున్నారు. వింటుందేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











