twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహాభారతంపై... షారుఖ్ ఇంటర్నేషనల్ మూవీ!

    By Bojja Kumar
    |

    మహా భారతం ఆధారంగా మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి. భారత దేశ ఘనమైన చరిత్రకు ప్రతిరూపంలా నిలిచే మహాభారత విశేషాలను అంతర్జాతీయంగా ఫేమస్ చేయానికి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ప్రమోగానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మహాభారతం ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మహా వీరుడు కర్ణుడి జీవితంపై ఈ సినిమాలో ఎక్కువ ఫోకస్ ఉంటుందని అంటున్నారు.

    దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో షారూఖ్ ఉన్నాడని, ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో షారూక్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో షారూఖ్ చర్చలు జరుపుతున్నాడని, అవతార్, లార్డ్ ఆఫ్ రింగ్స్ వంటి హాలీవుడ్ చిత్రాల్ని తలదన్నే స్థాయిలో ఈ చిత్ర నిర్మాణాన్ని జరపడానికి షారూక్ సిద్ధమవుతున్నాడని బాలీవుడ్ టాక్.

    ప్రస్తుతం షారుఖ్ 'కూచీ కూచీ హోతా హై' అనే చిత్రంతో పాటు, యష్ చోప్రా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. మరో వైపు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

    English summary
    What’s Shahrukh Khan’s favourite name these days? Well, it is Karna, the character from the Mahabharata. We recently woke up to the news of Baadshah Khan planning a trilogy on the epic. Looks likes Shahrukh is addicted to SFX these days and taking the Mahabharata to the next level, techwise, is riding high on his priority list these days. So are we happy about this? After Ra.One and Don 2, we’re not sure. “I think it would be fantastic, the world’s greatest film. It would be Mahabharata made like Lord of the Rings – a triology.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X