ఈ సారి ఆ స్టార్ కూతుర్ని గోకాడు?

ప్రముఖ సీనినియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురు శద్ధా కపూర్‌ను షాహిద్ లైన్ లోకి దింపి ప్రేమాయణం సాగిస్తున్నాడని, ఇద్దరూ గత కొంత కాలంగా రహస్యంగా సహజీవనం కూడా చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తన మాజీ లవ్వర్ ప్రియాంకతో వ్యవహారం చెడిన తర్వాతే షాహిద్ శ్రద్ధపై కన్నేశాడని సమాచారం.
ఇటీవల ఇద్దరూ కలిసి మీడియా కంట పడకుండా రహస్యంగా రెస్టారెంట్లకు, పబ్బులు, కాఫీ షాపులకు వెలుతున్నారని తెలుస్తోంది. శ్రద్ధా దాస్ 'లవ్ కా ద ఎండ్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా నటిగా తెరంగ్రేటం చేసింది.


Click it and Unblock the Notifications











