సానియా విత్ షాహిద్?

అయితే ఇవన్నీ సానియా...Paathshala అనే షాహిద్ కొత్త సినిమా సెట్స్ పై హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే సరికి ప్రారంభమయ్యాయి. అలాగే ఆమె అక్కడ ఉన్నంతసేపు షాహిద్ ఆమె తో క్లోజ్ తిర్గటం కొన్ని కెమారాలకు పని కల్పించినట్లయింది. దాంతో ఈ జంటను అక్కడ చూసాం...ఇక్కడ చూసాం అనే వార్తలు ఊపందుకున్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ముంబాయి మీడియా మరీ రెచ్చిపోయి పబ్లిసిటీ చేస్తోంది. అయితే వీళ్ళద్దరూ ఎవరేం అడిగినా నోరువిప్పకపోవటం నిజమేనేమో అనే అనుమానాలకు తావిస్తోంది.


Click it and Unblock the Notifications











