ఆమె ముద్దులతో ఎంజాయ్ చేశాడు ఈమె పెడతానంటే ఫీలవుతున్నాడు...!?
కొన్నాళ్లుగా షాహిద్ కపూర్, ప్రియాంకచోప్రా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే అనుకోకుండా షాహిద్ కు ప్రియాంకపై కోపమొచ్చింది. దానికి కారణం రణబీర్ కపూర్. రణబీర్, ప్రియాంక జంటగా అంజానాఅంజానీ సినిమా తెరకెక్కింది. రిలీజ్ కి కూడా రెడి అయింది అయితే ఈ సినిమాలో రణబీర్, ప్రియాంక మధ్య ఘాటుఘాటు రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. మంచి లిప్ కిస్ కూడా ఉంది ఈవిషయాలన్ని తెలిసే సరికి షాహీద్ కి కోపమొచ్చిందట. దాంతో ఇక పై రణబీర్ తో అంతక్లోజ్ గా ఉండొద్దని ఫ్రేండ్ షిప్ సినిమా వరకే పరిమితం చేసుకుంటే మంచిదని ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చాడట 'జబ్ వుయ్ మెట్" లో కరీనా కపూర్ పెదాలనుముద్దాడినప్పుడు ఎంత ఎంజాయ్ చేశాడో…ఇప్పుడు అంతఫీలవుతున్నాడు షాహిద్ కపూర్.
ప్రియాంక చోప్రా షాహిద్ కపూర్ రణబీర్ కపూర్ కరీనా కపూర్ అంజానాఅంజానీ priyanka chopra shahid kapoor ranbir kapoor kareena kapoor anjaana anjaani


Click it and Unblock the Notifications