మురుగదాస్ దర్శకత్వంలో షారుఖ్-ఐష్?

By Bojja Kumar

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్-స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? ఈ చిత్రానికి దక్షిణాది పాపులర్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించబోతున్నారా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ వర్గాల నుంచి.

2002లో విజయ్‌కాంత్-సిమ్రన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన తమిళ మూవీ 'రమణ' అప్పట్లో భారీ విజయం సాధించింది. యాంటీ కరప్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రాన్ని తాజాగా హీందీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

సంజయ్ లీలీ బన్సాలీ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారని, దేశ వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ కూడా ఈ చిత్రం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. బన్సాలీ ఐశ్వర్యతో ఈ సినిమా చేయడానికి ఒప్పించారనే ప్రచారం సాగుతోంది. డెలివరీ అయిన తర్వాత కోలుకుంటున్న ఐశ్వర్య మరో ఆరు నెలల తర్వాత ఈ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X