షకీలాని కోరుకున్న హీరోలు..

ఈ పోగ్రామ్ లో షకీలా ఎర్ర చుడీదార్ వేసుకుని తనను కోరుకున్న కొంతమంది హీరోలు పేర్లు చెప్తానంటోంది. అయితే అవి పూర్తిగా రివెల్ చేయదుట. కొద్దిగా హింట్ ఇస్తుందిట. అలాగే సమాజంలో తన సినిమాలు చూసి చాలామంది రకరకాలుగా ఊహించుకుంటున్నారని, అయితే తాను అలా ఎలా మారాల్సివచ్చిందో...ఎవరు దీని వెనుక ఉన్నారో చెప్పుతానంటోంది. అలాగే తను తెరపై పాత్రగానే కాక మంచి హృదయమున్న ఓ నటిగా గుర్తుపెట్టుకునేలా చేయటానికి నిజాలు వివరించేందుకు ముందుకొస్తాంనటోంది.చూద్దాం ఆమె ఎవరి పేర్లు చెబుతుందో..ఎవరి బండారాలు బయిటపెడుతుందో..


Click it and Unblock the Notifications











