twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షకీలాని కోరుకున్న హీరోలు..

    By Staff
    |

    Shakeela
    ఇప్పటివరకూ తనను కోరకున్న హీరోలు,పెద్దవాళ్ళు పేర్లు బయిటపెట్టే సమయమొచ్చిందని హాట్ క్వీన్ షకీలా బాంబు పేలుస్తోంది. అందుకోసం ఆమె బుల్లి తెరను వేదికగా చేసుకోనుంది. ఉదయభాను ఏంకరింగ్ చేస్తున్నజెమినీ వారి జానవులే..నెరజాణవులే పోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయి ఆ వివరాలు బయటపెట్టబోతోందని సమాచారం. ఆదివారం ప్రసారం కానున్న ఈ పోగ్రామ్ లో ఆమె ఎలా కన్పించనుంది..ఏం మాట్లాడనుందన్నదానికి కొంత సమాచారం లభ్యమవుతోంది.

    ఈ పోగ్రామ్ లో షకీలా ఎర్ర చుడీదార్ వేసుకుని తనను కోరుకున్న కొంతమంది హీరోలు పేర్లు చెప్తానంటోంది. అయితే అవి పూర్తిగా రివెల్ చేయదుట. కొద్దిగా హింట్ ఇస్తుందిట. అలాగే సమాజంలో తన సినిమాలు చూసి చాలామంది రకరకాలుగా ఊహించుకుంటున్నారని, అయితే తాను అలా ఎలా మారాల్సివచ్చిందో...ఎవరు దీని వెనుక ఉన్నారో చెప్పుతానంటోంది. అలాగే తను తెరపై పాత్రగానే కాక మంచి హృదయమున్న ఓ నటిగా గుర్తుపెట్టుకునేలా చేయటానికి నిజాలు వివరించేందుకు ముందుకొస్తాంనటోంది.చూద్దాం ఆమె ఎవరి పేర్లు చెబుతుందో..ఎవరి బండారాలు బయిటపెడుతుందో..

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X