నేను వర్జిన్ ని కాదు అది తెలిసే..షకీలా
నేను కన్నె పిల్లని అని ఫీలయి ఆయన నన్ను పెళ్లి చేసుకోవటం లేదు..అలాగే సెక్సువల్ రిలేషన్ షిప్ మెయిన్ అని భావించి ఈ వివాహం ఫిక్స్ కావటం లేదు...అంటూ షకీలా కేరళ మీడియాతో చెప్పుకొచ్చింది.మాజీ సెక్స్ బాంబ్ షకీలా త్వరలో ఓ పారిశ్రామిక వేత్తను పెళ్ళి చేసుకోబోతున్న సందర్భంగా ఆమెను మీడియా కలిసింది. ఆమె తన కాబోయే భర్త గురించి చెబుతూ..ఆయన కేరళ నా వీరాభిమాని..నా సినిమాలన్నీ చూసిన వ్యక్తే. అలాగే పూర్తి స్దాయిలో పారిశ్రామికవేత్తగా సెటిలయిన వ్యక్తి. అంతేగాక నా సినీ జీవితం వెలుగు-నీడలు తెలిసిన మనిషి. అందుకే నన్ను ఆయన వర్జిన్ గా ట్రీట్ చేయాలని కోరుకోవటం లేదు. ఓ మంచి మనిషిగా..మనస్సు కలిసిన వ్యక్తిగా వివాహం చేసుకోదలిచాను. అనుమానం ఉంటేనే అపార్ధం..అన్ని విషయాలు క్లారిటీగా ఉంటే వైవాహిక జీవితం ప్రశాంతంగా నడుస్తుందనే నమ్మకం ఉంది. అయినా నా వివాహాన్ని పెద్ద ఇష్యూగా చెయ్యదలుచుకోలేదు అంటూ తన మనస్సులో మాటలను విప్పింది షకీలా.


Click it and Unblock the Notifications











