ఇంటర్నెట్ లో శిల్పాశెట్టి అసభ్య వీడియో

By Staff

శిల్పాశెట్టి ఎంఎంఎస్ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ఇంటర్నెట్ లో అటుఇటు సర్క్యులేట్ అవుతోంది. ఈ ఎంఎంఎస్ వీడియోలో సెల్ ఫోన్ నంబర్ ను ఆమె నడుముపై రాసి ఉందిట. ఆమె నడుమే కాకుండా బాడీ మొత్తం నగ్నంగా ఉందిట. శిల్పాశెట్టి మాత్రం ఆ వీడియో మార్ఫింగ్ చేసిందని చెబుతోంది. గత మూడు రోజులుగా ఈ వీడియో యూ ట్యూబ్ లోనూ దర్శనమిస్తోందట. శిల్పాశెట్టి పి.ఆర్.వో డేల్ బగ్వాంగర్ స్పందిస్తూ ఇలాంటి అసభ్య సన్నివేశాలను ఇంటర్నెట్ లో పబ్లిష్ చేయడం దురదృష్టకరం. శిల్పాశెట్టి పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అంటున్నాడు. ఇదిలా ఉంటే ఆ వీడియో చూసినవారు మాత్రం వీడియోలో కనిపిస్తున్నది శిల్పాశెట్టియే అంటున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X