ఐటమ్ గాళ్ తో షిప్ యార్డ్ ఉద్యోగి ఎంజాయ్?

By Staff


వైజాగ్ లోని రెల్లిపెల్లిలో నివాసముండే ఒక ఉన్నతాధికారికి సినిమా హీరోయిన్లంటే చాలా పిచ్చిట. వారితో గడపడానికి మహా ఉత్సాహపడతాడంట. ఆరు నెలల క్రితం ఈయనగారు ఒక ఐటమ్ గాళ్ తో ఒక రాత్రంతా ఎంజాయ్ చేశాడట. షిప్ యార్డ్ గెస్ట్ హౌస్ ఇందుకు వేదికగా నిలిచిందిట. ఇలాంటి సెటప్ ల కోసమేనేమో ఆ ఉన్నతాధికారిగారు తెలుగు సినిమా పరిశ్రమలోని నిర్మాతలతో రాసుకుపూసుకు తిరుగుతాడంట.

ఆరు నెలల క్రితం షిప్ యార్డ్ లో షూటింగ్ కోసం వెళ్లిన ఐటమ్ గాళ్ తో గడిపినందుకుగాను ఈయన లక్ష రూపాయలు సమర్పించుకున్నాడట. ఈయన గారి ఎంజాయ్ లిస్ట్ లో కేవలం ఆ ఒక్క ఐటమ్ గాళ్ మాత్రమే కాదు...టాప్ హీరోయిన్లు...జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారుట. వైజాగ్ షిప్ యార్డ్ లో ఈయనగారి పేరు చెబితే చాలు జనాలు ఇలాంటి విషయాలు కథలుగా చెబుతారంట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X