ఎక్స్‌పోజింగ్ అస్త్రాన్ని సంధించిన మాజీ మిస్ ఆంధ్రా..!?

By Sindhu

ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా..?? తనేనండి పూనమ్ కౌర్. గతంలో మిస్ ఆంధ్రా టైటిల్‌ను సొంతం చేసుకున్న పంజాబీ భామ. ప్రస్తుతం ఈమె ఆంధ్రప్రదేశ్‌లోనే సెటిల్ అయింది. దీపగా పేరు మార్చుకున్న ఈ వయ్యారిని 'మాయాజాలం"తో యస్వీ కృష్ణా రెడ్డి హీరోయిన్ ని చేసాడు. తర్వాత అది వర్కవుట్కాకపోవటంతో ఆమె మేజిక్ ఎవరినీ తాకలేదు. తర్వాత తేజ ఒక విచిత్రంతోమళ్ళీ ఆమెను తెరముందుకు తెచ్చాడు. దాంతో సదాలా టాప్ హీరోయిన్అయ్యే అవకాశంవచ్చిందని ఆశ పడ్డ ఆమెకు ఇదీ నిరాశనే మిగిల్చింది. రానురాను సైడ్ రోల్స్ మరియు సిస్టర్ రోల్స్ చేస్తూ వచ్చింది ఇవేవి ఆమె సక్సస్ కి పనిచేయకపోవడంతో మరో కొత్త మార్గాన్ని వెతుక్కొంటోంది.

మరి ఇదేంటి అచ్చతెలుగు అమ్మాయిలా అందరినీ ఆకట్టునున్న పూనమ్ ఇలా అర్థనగ్న ప్రదర్శనలు చేస్తోంది అనుకుంటున్నారా..!? అవును మరి.. నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లే.. ఈ అమ్మడులో కూడా రెండు కోణాలున్నాయి. ఇప్పుడు ఈ ఫోటోలో మీరు చూస్తున్నది మాజీ మిస్ ఆంధ్రా పూనమ్‌ కౌర్‌లో ఉన్న రెండో కోణం. ఇప్పటి వరకూ తన అందమైన చిరు నవ్వులతో కుర్రకారుకు కిక్కెంచిన పూనమ్ ఇప్పుడు అందమైన శరీర భాగాలను చూపించి యువతను మత్తులో ముంచుతోంది. ఇన్నాళ్లు మిగతా హీరోయిన్లలా కాకుండా కాస్తంత నీట్‌గా, హుందాగా మెయింటైన్ చేస్తూ వచ్చిన పూనమ్‌కు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు కలిసిరాలేదు.

దీంతో ఇతర హీరోయిన్ల మాదిరిగానే పూనమ్ కూడా ఎక్స్‌పోజింగ్ అస్త్రాన్ని సంధించింది. ఓ అవుట్‌ఫిట్ బ్రా వేసుకొని కనిపించీ కనిపించనట్లుగా తన ఎద అందాలను ఆరబోస్తూ ఇటు ప్రేక్షకులను ఆటు సినీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ ఫోటోలకు హాట్ హాట్ ఫోజిలిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X