ఆ హీరో పద్దతి నచ్చకనే.. సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట.. కోల్డ్ వార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక టాపిక్ బాగా వైరల్ అవుతోంది. సాయి పల్లవి, ఒక యాక్షన్ హీరోకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. హీరో పద్దతి నచ్చకనే ఈ బ్యూటీ అతనికి సంబంధించిన ఒక ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు టాక్ కూడా వస్తోంది. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది అనే కోణంలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.

 సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట..

సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట..

కొన్నిసార్లు సినిమాలను రిజెక్ట్ చేసేటప్పుడు కథ నచ్చినా కూడా వ్యక్తుల వల్ల రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇటీవల సాయి పల్లవి కూడా అదే తరహాలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడి సినిమాను రిజెక్ట్ చేసిందట. అంతకు ముందే ఆ హీరో సాయి పల్లవికి చిరాకు తెప్పించాడని టాక్ వస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

 మంచి హీరోనే..

మంచి హీరోనే..

ఆ హీరో మరెవరో కాదు. యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాస్ హీరో గోపిచంద్. ఎవరు ఊహించని విధంగా గోపిచంద్, సాయి పల్లవి మధ్య కంటికి కనిపించని ఒక కోల్డ్ వార్ నడుస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. గోపిచంద్, సాయి పల్లవి ఇద్దరు కూడా కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉండే నటులు. కానీ ఇలాంటి రూమర్స్ రావడం వెనుక అనుకోని విదంగా ఇద్దరు ఒకే రకమైన నిర్ణయాలు తీసుకోవాడమే అసలు కారణమని తెలుస్తోంది.

చేయలేనని చెప్పడంతో..

చేయలేనని చెప్పడంతో..

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ముందుగా గోపిచంద్ విరాటపర్వం సినిమాలో నటించాల్సింది. ముందు ఒప్పుకున్నప్పటికి మరికొన్నాళ్ల తరువాత ఆ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పేశాడట. ఆల్ మోస్ట్ ఓకే అయిన టైమ్ లో సస్పెన్స్ లో పెట్టి ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడం ఆ సినిమా నటులకల్ని టెక్నీషియన్స్ ని కాస్త అసంతృప్తికి గురి చేసిందట. దీంతో వెంటనే రానా దగ్గుబాటిని ఆ పాత్ర కోసం సెలక్ట్ చేసుకున్నారు.

Recommended Video

Talasani Sai Kiran Yadav Ditributing Groceries to Journalists & Film Workers
సాయి పల్లవి కౌంటర్..

సాయి పల్లవి కౌంటర్..

ఇక మరికొన్ని రోజులకు గోపిచంద్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలివేలు వెంకటరమణ సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె కూడా కొన్నాళ్ళు ఆ ప్రాజెక్టును వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి చివరికి చేయలేనని చెప్పేసిందట. ఇద్దరు కూడా కామన్ గా డేట్స్ అడ్జస్ట్ కాలేవని చెప్పడం విశేషం. ఏదేమైనా ఇలా ఒకే రకమైన నిర్ణయాలతో ఒకరి ప్రాజెక్టును మరొకరు రిజెక్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X