ఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య ఏం జరిగింది.. మధ్యలో మహేష్ రావడమేంటి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కాంబినేషన్స్ కు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అగ్ర హీరోలు బాక్సాఫీస్ దర్శకుడితో సినిమా చేస్తే రోజుకో రూమర్ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ కామన్ అయినప్పటికీ ఇటీవల వచ్చిన రూమర్ మాత్రం ఎన్టీఆర్ అభిమానులను మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు మధ్య ఏదో జరిగిందని మధ్యలోకి మహేష్ వచ్చాడని కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

ఏడాది పూర్తయినా

ఏడాది పూర్తయినా

జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ అలాగే హారిక హాసిని సంయుక్తంగా నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎనౌన్స్మెంట్ వచ్చి ఏడాది పూర్తయ్యింది. కానీ ఇంకా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులేమి ముందుకు సాగలేదు.

 షాకింగ్ రూమర్స్

షాకింగ్ రూమర్స్

త్వరలోనే స్టార్ట్ కాబోతోందని గత ఏడాది నుంచి అనేక రకాల వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఎన్టీఆర్ RRR వలన ఆలస్యం చేయడంతో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ను పక్కన పెట్టేశాడని ఇష్టం ఉన్నట్లు కొందరు స్టోరీలు క్రియేట్ చేసేస్తున్నారు.

కొరటాల శివతో మరోసారి ఎన్టీఆర్

కొరటాల శివతో మరోసారి ఎన్టీఆర్

అంతే కాకుండా ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ చర్చలో ఉండగా 30వ సినిమాను అతనితోనే చేయాలని యంగ్ టైగర్ డిసైడ్ అయినట్లు కూడా గాసిప్స్ వస్తున్నాయి. కొరటాల శివ ఆచార్య అనంతరమే ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయవచ్చని కూడా రూమర్స్ వస్తుండడం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే కొరటాల ఇదివరకే బన్నీతో ఒక సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే.

Recommended Video

Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
 మధ్యలో మహేష్ పేరు కూడా

మధ్యలో మహేష్ పేరు కూడా

ఇక మధ్యలో మహేష్ పేరు కూడా వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా సినిమా రావాల్సి ఉంది. చాలా ఇంటర్వ్యూలో మహేష్ కూడా ఆయనతో ప్రాజెక్టు ఉంటుందని అన్నాడు. అయితే రాజమౌళి సినిమా తరువాతేనే త్రివిక్రమ్ తో కలిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా వివరణ ఇచ్చాడు. మరి ఈ రూమర్స్ అన్నిటిపై క్లారిటీ రావాలి అంటే ఎదో ఒక కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ రావాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X