జిమ్ ట్రైనర్ తో టాలీవుడ్ హీరో రొమాన్స్.. భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో..
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లతో ఎంత కనెక్ట్ అవుతున్నారో.. అంతే వేగంగా బ్రేకప్, విడాకులు కూడా అయిపోతున్నాయి. చాలావరకు చిత్ర పరిశ్రమలో బ్రేకప్స్ అనేవి కామన్. ఇక పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేసుకున్న జంటలు కూడా డివోర్స్ తో ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాయి. ఇక ఇటీవల ఒక హీరో ఎఫైర్ గురించి అతని సతమణీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరోగారు కేవలం అమ్మాయిలతోనే కాకుండా స్వలింగ సంపార్కుడు కావడంతో భార్య దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంత దాచినా కూడా..
బయట ఇలాంటి ఉదంతాలు ఎన్ని జరిగినా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ చిత్ర పరిశ్రమలో స్టార్స్ జీవితం కాబట్టి పబ్లిక్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఏ మాత్రం గాసిప్ వచ్చినా కూడా ఒక రేంజ్ లో న్యూస్ వైరల్ అవ్వడం కామన్. ఇక ఎఫ్ఫైర్స్ కు సంబంధించిన విషయాలు ఎంత దాచినా కూడా ఎప్పుడో ఒకప్పుడు బాయటాడటం కాయం.

చాలా తెలివిగా ఆలోచించి..
చిత్ర పరిశ్రమలో కొందరు ఇల్లిగల్ ఎఫైర్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొందరు ఆ విషయంలో చాలా తెలివిగా ఆలోచించి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. ఇక మరికొందరు మగ ఆడ అని తేడా లేకుండా కామ వాంఛలతో ఇతర స్టార్స్ తో కోరికలు తీర్చుకుంటున్నట్లు కూడా గాసిప్స్ చాలానే వస్తుంటాయి.

మగ, ఆడ.. ఇద్దరితో..
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక సున్నితమైన విషయంపై టాక్ అయితే వైరల్ గా మారుతోంది. ఓ యువ హీరో ఎఫైర్ కారణంగా అతని భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడనే ప్రచారం జరుగుతోంది. అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ హీరో గురించి మరొక ఆశ్చర్యకరమైన టాక్ వినిపిస్తోంది. హీరో మగ, ఆడ ఇద్దరితో లైంగికంగా కనెక్ట్ అయ్యే బైసెక్సువల్ అనే విషయం బయటకు రావడంతో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరో
హీరోకి కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. సంతానం కూడా ఉన్నారు. ఇక హ్యాపీగా కొనసాగుతున్న ఫ్యామిలీ లైఫ్ లో ఇటీవల హీరో భార్యకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందట. ఇటీవల అతను స్వలింగ సంపర్కుడైన జిమ్ ట్రైనర్ తో రొమాన్స్ చేస్తుండగా.. భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దోటికేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా వారి వైవాహిక జీవితంలో గొడవలు మొదలైనట్లు టాక్ వస్తోంది.

విడిపోయే ఆలోచనలో..
ఇప్పుడు ఆ స్టార్ హీరోను అతని భార్య దూరం పెట్టాలనే ఆలోచనలో ఉందట. ఆమె సాంప్రదాయాలకు ఆచారాలకి ఎక్కువగా విలువనిచ్చే తెలుగమ్మాయి కావడంతో ఇలాంటి వ్యవహారం చాలా బాధను కలిగించిందట. దీంతో విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

తల పట్టుకున్న సతీమణి..
ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కూడా వ్యవహారంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫైర్ ఉంటే ఎదో ఒక రకంగా చెప్పి ఆ విషయాన్ని సాల్వ్ చేయొచ్చు. కానీ ఇలా బైసెక్సువల్ కావడంతో హీరో సతిమణీ తల పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏమవుతుందో తెలియదు గాని విషయం మాత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో కొంత వైరల్ గా మారింది. మరి ఆ స్టార్ హీరో ఇంకా ఈ విషయాన్ని బయటకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











