సెక్స్ బాంబ్ పై మనసు పడ్డ ఎన్టీఆర్?

అసలు మొదట మల్లికా షెరావత్ ని ఈ సినిమాలో గెస్ట్ రోల్ కి అడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ ...శ్రియాన్ చోప్రా ఫోర్ట్ ఫోలియా చూసాడని ఆమెని తన ప్రక్కన పోటీగా పెట్టి డాన్స్ చేయస్తే అభిమానులు పండుగ చేసుకుంటారని భావిస్తున్నాడని చెప్తున్నారు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనీ,అయితే ఆమె సెకెండ్ హీరోయిన్ గా గానీ, ఐటం గర్ల్ గా గానీ అడిగే అవకాశాలున్నాయి. ఇక శ్రేయాన్ చోప్రా దగ్గరకొస్తే ఆమె తన అందచందాల కన్నా స్టేట్ మెంట్స్ ఇచ్చి సంచలనం కావాలని ప్రయత్నిస్తూంటుంది. తాజాగా ఆమె తనకు మిడిల్ ఏజ్ మొగాళ్ళంటేనే ఇష్టమంటూ చెప్పింది. అలాగే ఈ మధ్య ఆమె డైమండ్స్ తో చేసిన బికినీ ధరించి అందరినీ ఆకర్షించింది. ఆలాగే ఆమెహీరోయిన్ గా టైమ్ పాస్,దోస్తి,జవానీ దీవానీ,నాటీబోయ్,గేమ్,నఖీబా,రెడ్ స్వస్తిక్ చిత్రాల్లో నటించింది. ఇక ఎన్టీఆర్ ప్రక్కన ఆఫర్ వస్తే ఆమెకిదే మొదటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











