శ్రియ ఫ్రీయా?

"ఆ డాన్స్ చూడడానికి చాలా సులభంగా కనిపిస్తుంది గానీ, చేయడం మాత్రం చాలా కష్టం!" అని బిల్డప్ ఇస్తోందిట. దాంతో వాళ్ళు ఆ ప్రవాహానికి అడ్డు కట్ట వేయాలని 'నవ్వు చెప్పేది కరెక్టే! గాని శివాజీ తర్వాత తమిళంలో నీ మార్కెట్ ఎలా ఉంది" అని ప్రశ్నిస్తున్నారట. దానికామె తమిళంలో తనకి మంచి డిమాండ్ ఉందని, బాలీవుడ్‌లో సైతం ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకోస్తోంది. కాని చాలా బిజీగా ఉండటంతో , టైం లేక కొన్ని చిత్రాలకు ఒప్పుకోవడం లేదని చెప్పింది. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతం విక్రమ్‌తో నటిస్తోన్న కందస్వామి (తెలుగులో మల్లన్న) చిత్రం తప్ప శ్రియ చేతిలో మరే ప్రాజెక్ట్ లేదని..అందుకే ఈ సోదంతా అని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అదీ బెల్లీడాన్స్ అసలు మేటర్ .


Click it and Unblock the Notifications











