శ్రియ చెప్పుల వెల లక్షల్లో!

By Staff

శ్రియ దగ్గర ఉన్న చెప్పుల విలువ అక్షరాలా ఐదున్నర లక్షలట. సుమారు ఎన్ని జతల విలువో అది అని లెక్కలేసుకోవద్దు. ఎందుకంటే, కేవలం ఒకే ఒక్క జత ఖరీదు అది. ఈ ఖరీదు గల చెప్పులను శ్రియ కొనుక్కోలేదు. బహుమతిగా పుచ్చుకున్నారట. 'మల్లన్న' సినిమా కోసం ఇటలీలో శ్రియ పాల్గొనగా ఒక భారీ పాటని చిత్రీకరించారు. ఈ పాటకు శ్రియ వాడిన దుస్తులు, నగల విలువ కలిపి కోట్ల రూపాయలు ఉంటుందని వినికిడి. ఈ పాటని ఒక నగల దుకాణంలో కూడా చిత్రీకరించారట. ఈ షూటింగ్‌ని తిలకించిన ఆ షాప్‌ యజమాని, అతని కుటుంబం శ్రియకి అభిమానులయ్యారట. ముఖ్యంగా శ్రియ డాన్స్‌ వారిని బాగా ఆకట్టుకుందని సమాచారం.

తమ అభిమానాన్ని వ్యక్తపరచడానికి ఏదో ఒకటి చేయాలని ఆ కుటుంబం అనుకుంది. ఈ అందాల సుందరికి ఏమిస్తే బాగుంటుందో ఆలోచించుకున్నారట. అలా ఆలోచించినప్పుడు ఖరీదుగల పాదరక్షలైతే బాగుంటుందనుకున్నారు. అంతే..వజ్రాలు పొదిగిన చెప్పులను తయారు చేయించి శ్రియకి బహుమతిగా ఇచ్చారట. ఈ అభిమానం చాలా ఖరీదు కదూ..?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X