twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’లో సెక్సీ శ్రియ స్పెషల్ సాంగ్...!

    By Sindhu
    |

    గణేష్ బాబు నిర్మాణ సారద్యంలో పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తీన్ మార్' సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఓ ఐటెం సాంగ్ చేయనుందంటూ నిన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం దీపిక ఈ సాంగ్ చేయడం లేదని తెలుస్తోంది. దీపిక ఇలా హ్యాండ్ ఇవ్వడంతో, తాజాగా ఈ పాటను మరో అందాల తార శ్రియపై చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట.

    ఇదిలా ఉంచితే, ఈ సినిమాలో శివుడిని కీర్తిస్తూ వారణాశి బ్యాక్ డ్రాప్ లో పవన్ కల్యాణ్ ఆడి, పాడే పాట సినిమాకు హైలైట్ అవుతుందని నిర్మాత చెబుతున్నారు. మూడు పాటలు తప్ప 'తీన్ మార్"యూనిట్ టాకీ పార్ట్ పూర్తి చేసుకొన్నదని సమాచారం. ఈ 'తీన్ మార్' సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    English summary
    If sources are to be believed, Bollywood's top league heroine Deepika Padukone will grace in Pawan Kalyan’s forthcoming film Teen Maar. But Deepika had given hand to Pawan Kalyan, now the latest news Hot actress Shriya is doing an item song for Pawan Kalyan’s latest film Teen Maar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X